శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By tj
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (08:50 IST)

ఒక్క దోమ కాయిల్ వెలిగిస్తే మీ కంటిచూపు పోయినట్లే... ఎలా..?

ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటారు. కానీ ఇక్కడ దోమల కాయిల్ వెలిగిస్తే ఆరోగ్యానికి మరింత హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు కాల్చడం కన్నా ఒక దోమ కాయిల్‌ను వెలిగిస్తే ఊపిరితిత్తులలోకి అది చొరబడి

ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటారు. కానీ ఇక్కడ దోమల కాయిల్ వెలిగిస్తే ఆరోగ్యానికి మరింత హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు కాల్చడం కన్నా ఒక దోమ కాయిల్‌ను వెలిగిస్తే ఊపిరితిత్తులలోకి అది చొరబడి శ్వాసకోశ సంబంధింత వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయం కొంతమంది వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. 
 
శ్వాసకోస వ్యాధి ఒక్కటే కాదు నాడీ వ్యవస్థ దెబ్బతిని చివరకు కంటిచూపును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌ను వెలిగించడం కన్నా ఫ్యాన్ వేసుకుని దుప్పటి కట్టుకుని నిద్రించడం ఎంతో ఉత్తమమని వైద్య నిపుణులు చెపుతున్నారు. పిల్లలపై ఈ దోమల కాయిల్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.