శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (17:22 IST)

వయాగ్రా తీసుకుంటే ఆ సామర్థ్యం సరే.. అది పోతుంది..

అనేకమంది పురుషులు శృంగార సామర్థ్యం కోసం వయాగ్రాను తీసుకుంటారు. ఆ తర్వాత తమ భాగస్వామితో రమిస్తుంటారు. ఈ వయగ్రాను పరిమిత మోతాదులో తీసుకున్నట్టయితే ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. కానీ, ఎక్కువ మోతాదులో తీసుకున

అనేకమంది పురుషులు శృంగార సామర్థ్యం కోసం వయాగ్రాను తీసుకుంటారు. ఆ తర్వాత తమ భాగస్వామితో రమిస్తుంటారు. ఈ వయగ్రాను పరిమిత మోతాదులో తీసుకున్నట్టయితే ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. కానీ, ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే మాత్రం కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతుందట.
 
ముఖ్యంగా, వయాగ్రా మందులు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే కళ్లకు తీవ్ర నష్టం కలుగుతుందని, వర్ణ దృష్టిపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాకు చెందిన మౌంట్‌ సినాయ్‌ హెల్త్‌ సిస్టమ్‌కు చెందిన పరిశోధకులు 31 ఏళ్ల రోగిపై ఏడాదిపాటు చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు.