మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (19:53 IST)

శోభనం నాడే అది అర్పిస్తానంటోంది... అలా చేస్తే ఏమీ కాదుగా..

నా ప్రస్తుత ప్రియురాలు, కాబోయే భార్యతో శృంగారం చేయాలని ఎన్నాళ్లగానో ఆరాటపడుతున్నాను. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి అలా కలుద్దామని ఆమెను అడిగాను. శోభనం రోజున మాత్రమే తన కన్యత్వాన్ని అర్పిస్తాననీ, అప్పటివరకూ కుదరదని ఆమె నా ముఖంమీదే చెప్పేసింది. 
 
ఐతే కండోమ్ ఉపయోగిస్తూ శృంగారం చేస్తే కన్నెపొరకు ఏమీ కాదని ఆమెకు నచ్చజెప్పాను. అలాగయితే సరే అని అంది. కానీ కోర్కె కారణంగా ఆమెకు అబద్ధం చెప్పాను. నిజంగా కండోమ్ వేసుకుని చేస్తే కన్నెపొర చిరగకుండా ఉంటుందా?
 
కండోమ్ ధరించి చేసినా, ధరించకుండా చేసినా కన్నెపొర చిరగకుండా ఉంటుందని గ్యారెంటీ ఏమీ లేదు. ఐతే కండోమ్ ధరించి చేస్తే వీర్య ప్రవేశం జరుగదు. ఫలితంగా గర్భం వచ్చే అవకాశం ఉండదు. కండోమ్ ధరించకుండా చేస్తే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ. 
 
ఇకపోతే కన్నెపొర అనేది చాలామంది స్త్రీలలో పెళ్లికి ముందే చిరిగిపోతుంది. ఐతే మీ ప్రియురాలి విషయంలో మీరు కండోమ్ ధరించి చేసినా, చేయకుండా చేసినా కన్నెపొర చిరిగిపోతుంది. అదీ ఒకవేళ ఇప్పటివరకూ అలాగే ఉన్నట్లయితేనే.