గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (20:42 IST)

నొక్కేసింది... అనవసరంగా పాల్గొన్నానా అని ఆందోళనగా ఉంది....

కొత్తగా పెళ్లయింది. ఐతే శృంగార సమయంలో ఎంత ప్రయత్నించినా ఆమెలోకి ప్రవేశించలేదు. బిగుతుగా ఉండి లోనికి ప్రవేశించడంలో ఎంతో ఇబ్బందిపడ్డాను. దాంతో ఆమె చొరవ చూపి నా వ్యక్తిగత భాగాన్ని పట్టుకుని గట్టిగా చర్మాన్ని వెనక్కి లాగి పెట్టేసుకుంది. శృంగారం చేసినంత సేపు ఎంతో హాయిగా ఉంది. స్ఖలించేటపుడు చెప్పలేనంత ఆనందాన్ని, అనుభూతిని చవిచూశాను. 
 
ఆ తర్వాత బయటకు తీసి చూస్తే ఎర్రగా కందిపోయి వాచిపోయి ఉన్నది. పూర్వచర్మం పట్టుకుంటే మంటతో అల్లాడిపోతున్నాను. అనవసరంగా పాల్గొన్నానా అని ఆందోళనగా ఉంది. ఈ సమస్యను డాక్టరు వద్దకెళ్లి చెప్పి చికిత్స కూడా తీసుకోలేకపోతున్నాను. పరిష్కారం ఏమైనా ఉందా...?
 
పూర్వచర్మం శృంగారానికి ముందు శిశ్నంపై గట్టిగా పట్టుకుని బిగుతుగా ఉండి ఉంటుంది. సహజంగా ఈ చర్మం యౌవనం ప్రారంభ దశలో అబ్బాయిల్లో కోర్కెలు కలిగినప్పుడు హ.ప్ర చేసుకోవడం ద్వారా ముందుకు వెనుకకు కదిలేలా మారుతుంది. ఐతే మీ విషయంలో అలాంటి చర్య జరిగినట్లు లేదు కనుకనే చర్మం అలాగే బిగుతుగా పట్టి ఉంది. శృంగార సమయంలో ప్రవేశం జరిగినప్పుడు ఆ చర్మం కట్ అవడం వల్ల ఈ సమస్య వచ్చింది. సహజంగా దీనిద్వారా వచ్చే సమస్య నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గనట్లయితే యాంటీబయాటిక్ మందులను వాడితే సరిపోతుంది. ఆందోళన చెందాల్సినది ఏమీలేదు.