శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (16:29 IST)

డబ్బుపోతే కొద్దిగా పోగొట్టుకున్నట్లు..?

తక్కువ సంపాదన ఉన్నవారికన్నా..
తక్కువ పొదుపు ఉన్న వారికే..
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి..
 
డబ్బుపోతే కొద్దిగా పోగొట్టుకున్నట్లు..
కాలం, సమయం కోల్పోతే పూర్తిగా పోగొట్టుకున్నట్లు..
 
మెదడు పాత ఆలోచనలను, పాత నమ్మకాలను..
వదిలిపెట్టినప్పుడే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది..
 
ధైర్యం అంటే శత్రువులను ఎదుర్కోవడమే కాదు..
మిత్రులకు అండగా నిలవడం కూడా..
 
మనిషిని చులకన చేసేది..
తన గొప్ప తాను చెప్పుకోవడమే..