మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2019 (20:12 IST)

శృంగారం చేస్తుంటే ఆమె కేకలు వేస్తోంది... వినబడతాయేమోనని సిగ్గుగా వుంది...

మాకు పెళ్లయి ఆరు నెలలయింది. మొదటి రెండు నెలలో ఏదో అలా గడిచిపోయింది. కానీ మూడవ నెల నుంచి మామధ్య ప్రేమానుబంధం బాగా బలపడినట్లనిపిస్తోంది. నేను ఎలాంటి భంగిమలో శృంగారం చేద్దామని అడిగినా ఆమె అభ్యంతరం పెట్టడంలేదు. ఐతే ఈమధ్య శృంగారం చేస్తున్నప్పుడు ఆమె మెల్లిగా అరుస్తూ ఆ తర్వాత కొద్దిగా పెద్దగానే కేకలు పెడుతోంది. అలా అరవవద్దని వారించినా ఆమెకి తెలియకుండానే అలా చేసేస్తుంది. ఆమెని అరవకుండా చేసేందుకు ఏమయినా మార్గం వుందా?
 
మీరు చెపుతున్నదాన్ని బట్టి శృంగారంలో ఆమె పూర్తిస్థాయి సంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. సహజంగానే శిఖరాగ్రస్థాయి తృప్తిని పొందేటపుడు కొందరు స్త్రీలు చిన్నగా మూలిగితే మరికొందరు కాస్త పెద్దగానే అరుస్తారు. దీనికి కారణాన్ని వాత్సాయనుడు వివరించాడు. 
 
భార్యాభర్తలు ఇద్దరూ సమవుజ్జీలుగా వున్నప్పుడు సమరతం జరుగుతుంది. అప్పుడు స్త్రీగానీ, పురుషుడు గానీ పొందే సుఖానికి ఎల్లలుండవు. చాలీ జీవితం... తనువు చాలించడమే ఆలస్యం అన్నట్లు సొమ్మసిల్లిపోతారిద్దరూ. మరి దీన్ని మించిన రతి ఇంకోటి లేదా? ఉంది. అదే ఉచ్ఛరతం. దీన్ని ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అలాగని వద్దనీ అనలేదు. సుఖం కోసం చచ్చినట్టు బాధను అనుభవిస్తుంది. అప్పుడే ఇలా కేకలు పెట్టే అవకాశం వుంటుంది.