శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 3 డిశెంబరు 2022 (23:22 IST)

అద్భుత ప్రయోజనాలను అందించే అశ్వగంధ

Ashwagandha
అశ్వగంధ. హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడే, శక్తి స్థాయిని పెంచే పొటాషియం, క్యాల్షియం ఇందులో సమృద్దిగా ఉన్నాయి. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
 
పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసారాన్ని మెండుగా అందించే విటమిన్ ఇ అశ్వగంధలో హెచ్చుగా ఉంది.
 
అశ్వగంధ మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగాను చెపుతారు.
 
క్యాన్సర్‌కి దీనిని ఔషధంగా ఉపయోగిస్తారని నిపుణులు చెపుతుంటారు.
 
మానసిక ఒత్తిడిని నివారించడంలోనూ, నీరసాన్ని, నిస్త్రాణని దగ్గరకి రానివ్వకుండా చేస్తుంది.
విషాన్ని హరించే శక్తి అశ్వగంధకు అమితంగా ఉంది.
 
అశ్వగంధ చూర్ణంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి కనుక ఇది ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది.
 
అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది.
 
అశ్వగంధ చూర్ణం ద్వారా శృంగార సమస్యల నుంచి వేగంగా ఉపశమనం పొందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.