బుధవారం, 21 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2015 (08:45 IST)

ముత్యపు పందిరి వాహనంపై ఊరేగిన శ్రీవారు(వీడియో)

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపుపందిరి వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. కృష్ణుడి అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. 
 
చాలా వేడుకగా సాగిన ఈ కార్యక్రమం తిరుమాడ వీధులలో అత్యంత అద్భుతంగా సాగింది. వాహన మండపంల నుంచి 9 గంటల ప్రాంతంలో స్వామి తిరుమాడ వీధుల ఊరేగింపునకు బయలుదేరారు. ఆయన రాకను స్వాగతిస్తున్న వరుణుడు స్వాగతం పలికారు. కృష్ణుడి వేషంలో ఉన్న స్వామిని చూసి భక్తులు తరించారు.