శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 నవంబరు 2021 (11:23 IST)

నా నగ్న శరీరాన్ని చూడటానికి అనుమతి అక్కర్లేదు, చూడొచ్చు: నటి షాకింగ్ కామెంట్

ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీమణులు శరీరంపై నూలుపోగు లేకుండా నటించడం మామూలే. హాలీవుడ్ టాప్ స్టార్ జెన్నిఫర్ లారెన్స్ బాంబు లాంటి వ్యాఖ్య చేసింది. నా నగ్న శరీరాన్ని చూడటానికి అనుమతి అక్కర్లేదు, చూడొచ్చంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

 
ఐతే 2014లో ప్రత్యేకంగా ఫోటో షూట్ పెట్టి తీయించుకున్న కొన్ని నగ్న ఫోటోలు, కొన్ని ప్రైవేట్ ఫోటోలు లీక్ అయినప్పుడు తీవ్రంగా బాధపడినట్లు చెప్పుకొచ్చిందామె. ఆ తర్వాత రానురాను దాని గురించి పట్టించుకోవడం మానేశానంటోంది. అసలు తన నగ్న ఫోటోలను చూసేందుకు ఎలాంటి కండిషన్స్ లేవనీ, ఇష్టమైనవారు చూసుకోవచ్చంటూ బోల్డ్ కామెంట్స్ కొట్టింది.

 
ఆమె నటించిన తాజా చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. టైటానిక్ ఫేమ్ డికాప్రియోతో కలిసి నటించిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతోంది.