కో-ఆపరేట్ చేస్తాననే ఛాన్సిచ్చారు... ఇరగదీస్తానంటున్న వెంకటలక్ష్మి

లక్ష్మీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథానాయికగానేకాకుండా, ఐటమ్ గర్ల్‌గా కూడా అద్భుతంగా రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రంలో అద్భుతంగా డాన్స్ చేసింది. ఇపుడు

roy laxmi
pnr| Last Updated: శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:38 IST)
లక్ష్మీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథానాయికగానేకాకుండా, ఐటమ్ గర్ల్‌గా కూడా అద్భుతంగా రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రంలో అద్భుతంగా డాన్స్ చేసింది. ఇపుడు మరో కీలక పాత్రను పోషించనుంది. 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషించనుంది.
 
ఈ చిత్రం ఎ.బి.టి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కునుంది. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తుండగా, లక్ష్మీ రాయ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్ర లోగోను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ రాయ్ స్పందిస్తూ, 'ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రమిది. మ్యూజిక్ డైరెక్టర్ హరి మంచి సంగీతాన్ని అందించారు. 70 శాతం షూటింగ్ పూర్తయింది' అన్నారు. దీనిపై మరింత చదవండి :