గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:35 IST)

వేగంగా బరువు తగ్గటానికి మీ ఇంట్లోనే ఇలా...!

పైసా ఖర్చు కాకుండా, ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా, కేవలం పెరట్లో వుండే మొక్కలతో మీ బరువు ఇట్టే తగ్గించుకోవచ్చు తెలుసా?... ఎలాగంటే...!

ముందుగా ఒక గిన్నెను తీసుకోని కొద్దిగా నీళ్ళు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి. తర్వాత దాంట్లో కరివేపాకు, పసుపు అర స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు అందులో వేయాలి. 

బాగా మరిగిన తర్వాతా ఆ మిశ్రమాన్ని ఆ గ్లాస్ లో కి వోడబోయాలి. ఈ డ్రింక్ బెల్లి ఫ్యాట్ ను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ రోజు త్రాగితే బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకోవొచ్చు.