ఉప్పు నీటితో పుక్కిలిస్తే.. కోవిడ్ పోరాడేందుకు..
ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం ద్వారా శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయని తేలింది. ఇంకా కోవిడ్‌తో పోరాడేందుకు ఉపయోగపడుతుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఉప్పునీటితో పుక్కిలించడం ద్వారా ఆసుపత్రిలో చేరే రేటును తగ్గించడంలో సహాయపడుతుంది.
కాలిఫోర్నియాలో జరిగిన ఈ సంవత్సరం అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా, ఇమ్యునాలజీ (ACAAI) వార్షిక శాస్త్రీయ సమావేశంలో సమర్పించబడిన అధ్యయనంలో వెల్లడి అయ్యింది.
SARS-CoVలో నియంత్రణలతో ఉప్పు నీటిలో నోటిని పుక్కిలించడం మంచి ఫలితాలను ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.