సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (22:27 IST)

కోవిడ్ ఖాయమైనా ఆఫీసుకు వెళ్లాడు.. రెండు వారాలు జైలు తప్పలేదు..

covid
సింగపూర్‌లో సెంకో వే ప్రాంతంలో ప్రపంచంలోని ప్రముఖ నిధి పెట్టుబడి సంస్థల్లో ఒకటిన లియోంగ్ హప్ (లియోంగ్ హప్) అనే సంస్థ వుంది. ఇందులో 64 ఏళ్ల రామయ్య పనిచేస్తున్నారు. 2021లో ఈయన అస్వస్థతకు గురయ్యారు. 
 
జలుబు చేసినా ఆఫీసుకు వెళ్లాడు. ఆయనను వెంటనే కోవిడ్ టెస్టు చేయించుకోమన్నారు. ఈ టెస్టులో ఆయనకు కోవిడ్ ఖాయం అని తేలింది. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఆయన్ని వుండమని వైద్యులు సూచించారు. కానీ ఆయన తిరిగి ఆఫీసుకు రావడం మొదలెట్టాడు. ఇంకా సహ ఉద్యోగులకు దగ్గర దగ్గడం చేశాడు.
 
దీంతో రామసామిపై కేసు నమోదైంది. కోవిడ్ సోకిన వ్యక్తి బయట ప్రాంతాల్లో తిరగడం సరికాదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసును విచారించిన కోర్టు రామసామికి రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది.