గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జులై 2023 (22:43 IST)

ఎలెన్ మస్క్ చిన్ననాటి ఫోటో.. ఎలన్ బేబీ అనే క్యాప్షన్‌తో వైరల్

Elon musk
Elon musk
టెస్లా, స్పేస్‌ఎక్స్, ట్విట్టర్‌ల యజమాని ఎలోన్ మస్క్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ సందర్భంలో, ఎలోన్ మస్క్ చిన్ననాటి ఫోటోను K10 అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ చిత్రం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఎలన్ బేబీ అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడిన ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యింది. "ఇది చూసి మస్క్ నేను పిచ్చివాడిలా ఉన్నాను" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. సినిమా చూసిన యూజర్లు ఆయన డెడికేటేడ్, ఇంటెలిజెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.