గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (15:10 IST)

కొండచిలువతో గబ్బిలం పోరాటం - వీడియో చూడండి

కొండచిలువతో గబ్బిలం ప్రాణాల కోసం చేసిన పోరాటం.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. జీవులను మింగేసే కొండచిలువకు చెట్లపై తలకిందులుగా వేలాడే గబ్బి

కొండచిలువతో గబ్బిలం ప్రాణాల కోసం చేసిన పోరాటం.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది.

జీవులను మింగేసే కొండచిలువకు చెట్లపై తలకిందులుగా వేలాడే గబ్బిలం దొరికింది. నేలపై జీవులను మాత్రమే మట్టుబెట్టే కొండచిలువ.. చెట్లపై వేలేడే గబ్బిలాన్ని ఎలా పట్టుకుందో తెలియదు కానీ.. కొండ చిలువ నోటికి చిక్కిన ఏ జీవీ ప్రాణాలతో బయటపడదు. 
 
కానీ తాజాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటనలో గబ్బిలం మాత్రం కొండచిలువ చెర నుంచి తప్పించుకుంది. కొండచిలువకు గబ్బిలం మధ్య జరిగిన ఈ పోరాటాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియోను మీరూ చూడండి.