ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (14:25 IST)

ఇద్దరు కుమారులను చంపాడు.. మాంసాన్ని వండుకుని తిన్నాడు..

crime
ఇటీవలి కాలంలో ఘోరాలు జరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను చంపి వారి మాంసాన్ని వండి తిన్నాడు.  వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ముజఫర్ గఢ్‌లో ఫయాజ్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. 
 
వారి పేర్లు అలీ హసన్ (7 సంవత్సరాలు), అబ్దుల్లా (3 సంవత్సరాలు), హఫ్జా (ఒకటిన్నర సంవత్సరాలు). అయితే ఆరు రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశాడు. 
 
విషయం తెలుసుకున్న ఫయాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నారు. నిందితులు అబ్దుల్లా, హఫ్జాలను కత్తితో దారుణంగా హత్య చేశాడు. 
 
ఆ తర్వాత వారి మాంసాన్ని తీసి వండుకుని తిన్నాడు. ఆ తర్వాత స్థానిక దర్గాలో ఆ మాంసంతో వండిన వంటలను పంపిణీ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.