బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (11:20 IST)

సెప్టెంబర్ 9వ తేదీన ఐఫోన్ 16 నుంచి నాలుగు మోడల్స్

iPhone 16
iPhone 16
సెప్టెంబర్ 9వ తేదీన ఐఫోన్ 16ను ఆవిష్కరించేందుకు యాపిల్ సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 నాలుగు మోడల్స్‌లో లాంచ్ కానున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. 
 
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండు సైజుల్లో లభ్యం కానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండు సైజుల్లో లభ్యం కానుంది. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో ప్రవేశపెట్టిన యాక్షన్ బటన్ ఐఫోన్ 16 అన్ని మోడల్స్‌లో మ్యూట్ స్విచ్‌గా మారనుంది. 
 
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు 
48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా
ఐఫోన్ 16 6.1 అంగుళాలు, ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాలతో మార్కెట్‌లో రానుంది. 
ఫ్లాష్ లైట్, లాంచింగ్ కెమేరా, ట్రిగ్గరింగ్ షాట్‌కట్స్ కోసం కస్టమైజ్డ్ బటన్ పనిచేయనుంది.