శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:33 IST)

డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ కొత్త ఫీచర్

మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కొందరు ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. అతి త్వరలో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
 
ఈ ఫీచర్​ కొన్ని వారాల క్రితమే ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మీరు పీసీ లేదా ల్యాప్​టాప్‌లో ఇప్పటికే కొత్త బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఈ కొత్త ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు. 
 
వాట్సాప్ గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్‌ ఫీచర్​ కేవలం వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. డెస్క్‌టాప్ చాట్ విండోలో సెర్చ్ ఫీచర్‌కు పక్కనే వీడియో, వాయిస్ కాల్ ఫీచర్ ఉంది.
 
స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి, యాప్స్ ఎలా డిలిట్ చేయాలి, స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ సమస్యల గురించి ఈ లేటెస్ట్​ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వినవచ్చు.