శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (14:05 IST)

#Oppo F15 లాంచ్.. ఫీచర్స్ ఏంటి?

ఒప్పో నుంచి ఎఫ్ 15 ప్రారంభమైంది. ఈ ఫోనుకు సంబంధించిన ఫీచర్స్ గురించి ప్రస్తుతం రచ్చ రచ్చ జరుగుతోంది. యువత ఈ ఫోన్ కొనుగోలుపై ఆసక్తి చూపుతోంది. జనవరి 16వ తేదీన ఒప్పో ఎఫ్ 15 భారత్ మార్కెట్లోకి వచ్చింది. దీని ధర రూ.20వేలు. క్వాడ్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్టైలిష్ అండ్ స్లీక్ బాడీని కలిగివుండే ఈ ఫోన్ బరువు 172 గ్రాములు. క్వాడ్ కెమెరా, 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌లను ఈ ఫోన్ కలిగివుంటుంది. మైక్రో లెన్స్ వుంటాయి. 
 
ఫీచర్స్.. 
ఫ్రంట్ కెమెరా, 
వాటర్ డ్రాప్ డిస్ ప్లే, 
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 
8జీబీ రామ్
128 జీబీ ఇంటర్నెల్ మెమరీ 
వీఓఓసీ 3.0 ఫ్లాష్ చార్జర్