బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 సెప్టెంబరు 2023 (22:18 IST)

దసరా సందర్భంగా ఎంపిక చేయబడిన Galaxy M, Galaxy F స్మార్ట్ ఫోన్స్ పై Samsung ప్రత్యేకమైన ధరలు

F13
తమ విస్తృతంగా ప్రసిద్ధి చెందిన Galaxy M, Galaxy F సీరీస్ నుండి ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్స్ పై Samsung ఈ రోజు ఉత్తేజభరితమైన ప్రత్యేకమైన ధరలు ప్రకటించింది. కస్టమర్స్ ఇప్పుడు Galaxy M04 మరియు Galaxy F04ను రూ. 6499 ఆరంభపు ధరకు కొనుగోలు చేయవచ్చు. Galaxy M04 మరియు Galaxy F04 సాటిలేని స్టైల్ లో లభిస్తున్నాయి మరియు Gen Z వినియోగదారుల అవసరాలను తీర్చడానికి సాటిలేని అనుభవం మరియు నిరంతరంగా సామర్థ్యాన్ని అందిస్తున్నాయి.
 
వివిధ పనులు చేసి మరియు అందరి కంటే తమను ప్రథమ స్థానంలో ఉంచే సమర్థవంతమైన డివైజ్ ను కోరుకునే వినియోగదారుల కోసం  Galaxy M04 రూపొందించబడింది. ఇది RAM ప్లస్ ఫీచర్ తో 8GB మెమోరీ, భారీ 128GB స్టోరేజ్ తో మరియు 1TB వరకు విస్తరణ మరియు ఎక్కువసేపు పని చేసే 5000mAh బ్యాటరీతో లభిస్తోంది. Galaxy F04 స్టైలిష్ గ్లాసీ డిజైన్ లో లభిస్తోంది మరియు శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ అనుభవం అందిస్తోంది. ఇది RAM ప్లస్ తో 8GB మెమోరీతో, ఎక్కువసేపు పని చేసే 5000mAh తో, రెండు రెట్ల ఓఎస్ అప్ గ్రేడ్స్ మరియు ఫేస్ అన్ లాక్ ఫీచర్స్ తో లభిస్తోంది.
 
Galaxy M13 మరియు Galaxy F13లు పండగ సీజన్ కంటే ముందుగా కేవలం రూ. 9199కి లభిస్తున్నాయి. నిరంతరమైన వినోదం కోసం  Galaxy F13 పరిపూర్ణమైన భాగస్వామి. ఈ స్టైలిష్ డివైజ్ Gen MZ వినియోగదారుల యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. Galaxy F13కి ఉన్న 50MP ట్రిపుల్ కెమేరా ఆకర్షణీయమైన మరియు వివరణాత్మకమైన పిక్చర్స్ ను అందిస్తుంది,  లీనమయ్యే వ్యూయింగ్ అనుభవం మరియు భారీ 6000mAh బ్యాటరీ కోసం ఫుల్ హెచ్ డీ + డిస్ ప్లే అందిస్తుంది. కాలక్షేపం కోసం వీక్షించే వారి కోసం తమకు ఇష్టమైన కంటెంట్ ను ప్రయాణిస్తూనే ఆనందించడికి Galaxy M13 6.6’’ ఫుల్ హెచ్ డీ + డిస్ ప్లే ఇస్తుంది. ఇది మాన్ స్టర్ 6000mAh బ్యాటరీతో లభిస్తోంది, యూజర్స్ ను ఎల్లప్పుడూ పవర్ లో ఉంచుతుంది మరియు దీనిలో 50MP ట్రిపుల్ కెమేరా కూడా ఉంది.
 
ఉత్తేజభరితమైన పండగ ధలు నేటి నుండి అమలులోకి వచ్చాయి. Galaxy M04 మరియు Galaxy M13లు samsung.com, Amazon మరియు ఎంపిక చేసిన రీటైల్ స్టోర్స్ లో లభిస్తుండగా, Galaxy F04 మరియు Galaxy F13లు samsung.com, ఫ్లిప్ కార్ట్ మరియు ఎంపిక చేసిన రీటైల్ స్టోర్స్ లో లభిస్తున్నాయి.