శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (22:45 IST)

జియో నుంచి 84 రోజుల వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్

jioservice
టెలికాం కంపెనీలన్నీ ప్రస్తుతం 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇదే తరహాలో జియో కూడా కొత్త ప్లాన్ తెస్తోంది. 
 
టెలికాం కంపెనీలతో పోల్చితే అత్యంత తక్కువ రూ. 395లకే 84 రోజుల పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ను అందిస్తోంది జియో. ఈ ప్లాన్ తో 6GB డేటా లభిస్తుంది. 
 
ఈ ప్లాన్ ద్వారా 1000 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. డేటా తక్కువగా వాడే వారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు.
 
ఈ ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత SMSలు మరియు Jio యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది