బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (11:08 IST)

వివో వై33ఎస్ ధరలో రూ.1,000 తగ్గింపు..

vivo
vivo
వివో వై33ఎస్ ధర రూ.1,000 తగ్గింది. అమేజాన్, ఫ్లిఫ్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో రూ.17,990 ధరకు లభిస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
 
వివో వై33ఎస్ ఫీచర్స్: 
# 6.58 అంగుళాల 2400x1080 పిక్సెల్ fHD+ LCD స్క్రీన్
# ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్
# 950MHz ARM మాలి-G52 2EEMC2 GPU
# 8GB LPDDR4x ర్యామ్, 128GB (eMMC 5.1) మెమరీ
# ఆండ్రాయిడ్ 11 మరియు ఫన్ టచ్ ఓఎస్. 11.1
# 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్, f/1.8 
 
# 2MP డెప్త్ సెన్సార్
# 2MP మాక్రో సెన్సార్, f/2.4
# 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఎఫ్/2.0 
# సైడ్ బై సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
# 3.5mm ఆడియో జాక్, USB టైప్ C
# డ్యుయల్ 4జి వోల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5
# 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
#18W ఫాస్ట్ ఛార్జింగ్