శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (09:17 IST)

చిన్నప్పుడు బడికి వెళ్లలేదా మమ్మీ...

"ఈ రోజు స్కూల్లో నీకు ఏం చెప్పారమ్మా..?" అడిగింది తల్లి "ఏమీ చెప్పలేదు మమ్మీ..!!" చెప్పింది పింకీ "అలాగా.. మొదటి రోజున కొన్ని సంఖ్యలను, కొన్ని అక్షరాలను, ఇంకా కొన్ని రంగుల గురించి చెప్పి ఉండాలే.. అల

"ఈ రోజు స్కూల్లో నీకు ఏం చెప్పారమ్మా..?" అడిగింది తల్లి
 
"ఏమీ చెప్పలేదు మమ్మీ..!!" చెప్పింది పింకీ
 
"అలాగా.. మొదటి రోజున కొన్ని సంఖ్యలను, కొన్ని అక్షరాలను, ఇంకా కొన్ని రంగుల గురించి చెప్పి ఉండాలే.. అలా చెప్పలేదా..?"
 
"ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు మమ్మీ.. నువ్వు చిన్నప్పుడు బడికి వెళ్లలేదా ఏంటీ..?!"