మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శనివారం, 7 సెప్టెంబరు 2019 (17:07 IST)

చంద్రయాన్ 2 విఫలం ముగిసిన అధ్యాయం: గణపతి ముందు ప్రశాంతంగా మోదీ పూజలు(వీడియో)

అంతేగామరి. విఫలమైన తర్వాత దాన్నే పట్టుకుని వేళాడటం అనవసరం. ఎందుకు విఫలమయ్యామనేది బేరీజు వేసుకుంటూ దాన్ని అధిగమించేందుకు ముందడగు వేయాలి. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు అదే చేస్తున్నారు.

మరోవైపు ఇస్రో శాస్త్రవేత్తల వెన్నుతట్టి ధైర్యం చెప్పిన ప్రధానమంత్రి మోదీ కూడా ప్రశాంత వదనంతో గణపతి ముందు కూర్చుని పూజలు చేస్తున్నారు. చూడండి వీడియో...