బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (09:28 IST)

యువకుడి పొట్టలో సొరకాయ... ఎలా వెళ్లిందో... తొలగించిన వైద్యులు!!

bottle gourd
యువకుడి కడుపులోకి సొరకాయ ఎలా వెళ్లిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దానివల్ల యువకుడు పెద్దపేగు నలిగిపోయిందని వైద్యులు తెలిపారు బహుశా అది అతడి మలంద్వారా వచ్చి ఉంటుందని, ఎవరైనా బలవంతంగా చొప్పించారా అన్నది అతడు స్పృహలోకి వస్తే తెలుస్తుందన్నారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతుందని, ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపారు.