సేలంలో ఘోర ప్రమాదం.. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని ఢీకొన్న బస్సు (video)
Salem Road Accident
అయితే తమిళనాడు ప్రభుత్వ బస్సు మాత్రం ఆగకుండా రోడ్డుకు పక్కన నిలబడి వున్న వ్యక్తిపై దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు ముందు చక్రాలు ఆ వ్యక్తికి పైనుంచి పోనిచ్చాడు. దీన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఇంకా బస్సు డ్రైవర్‌ను తిట్టపోశారు. మనిషి నిలబడి వుండటాన్ని ఆ డ్రైవర్ గమనించలేదా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఎదురుగా మనిషి నుంచొని ఉన్నాడు..
— UttarandhraNow (@UttarandhraNow) March 30, 2026
అది కూడా డ్రైవర్ కు కనబడలేదా?
తమిళనాడు సేలం లో ఘటన! #TamilNadu
https://t.co/y3grVnsNgT
