ప్రేమికుల దినోత్సవం: 'కాస్మిక్ బ్లూమ్'ను షేర్ చేసిన నాసా
cosmic bloom
రోజా పువ్వును పోలిన 'కాస్మిక్ బ్లూమ్' చిత్రాన్ని స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. సుమారు 500 మిలియన్ సంవత్సరాల క్రితం రెండు భారీ స్పైరల్ గెలాక్సీలు ఢీకొన్నప్పుడు, విలీనం అయినప్పుడు ఈ చిత్రం ఏర్పడిందని నాసా రాసింది. సుమారు 120 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఇది వుంటుంది.
