సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (12:08 IST)

చికెన్ మైదా పరోటా...

కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 70 గ్రాములు
చికెన్ ఖీమా - 150 గ్రాములు
వెల్లుల్లి తరుగు - 5 గ్రా
అల్లం తరుగు - 5 గ్రా
ధనియాల పొడి - 5 గ్రా
డేగ్చిమిర్చి - 2 గ్రా
సాంబార్ మసాలా - 2 గ్రా
ఉప్పు - 10 గ్రా
గుడ్డు - 1
పెచ్‌దర్ మసాలా - 15 గ్రా
 
తయారీ విధానం:
ముందుకు చికెన్ ఖీమాకు మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తరువాత వాటిని చపాతీల్లా చేసి అందులో చికెన్ మిశ్రమాన్ని ఉంచి చుట్టాలి. అంచుల్ని గుడ్డు సొన తడిచేసి మూసేయాలి. చివరగా పాన్‌ వేడిచేసి చపాతీలను రెండు వైపులా కాల్చాలి. అంతే... చికెన్ మైదా పరోటా రెడీ..