శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

గురువారం.. గోవిందుడిని ఈ చిన్న స్తోత్రంతో స్తుతిస్తే..?

గోవిందో గోపినాధశ్చ గోపాలో గోధన ప్రియః 
 
గోత్రారిపగ దాతాశ్చ గోవర్ధనధరో హరిః 
 
గోపీచందన లిప్తాంగో భక్త సంసిస్ధ దాయకః 
 
గీతాపాఠరతా నందదాయకో గోధన ప్రియః 
 
ఫలితం :
విద్య, ఐశ్వర్యం, నిత్య ధనం, పుత్రులు, వివాహం కలుగుతుంది. 1000 సార్లు ఈ మంత్ర పఠనంతో కోరిక కోరికలు నెరవేరగలవు. ఈ స్తోత్రం పుస్తకంలో రాసి పూజించినట్లైతే అగ్నిచోర భయం లేకుండా విష్ణుభక్తి స్థిరంగా వుంటుంది.