బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By chj
Last Modified: సోమవారం, 6 మార్చి 2017 (22:15 IST)

ధనప్రాప్తికి శ్రీలక్ష్మి స్తోత్రమ్... దారిద్ర్యం నుంచి విముక్తి...

సువర్ణవృద్ధిం కురుమేగృహే శ్రీః కళ్యాణవృద్ధిం కురుమేగృహే శ్రీః విభూతి వృద్ధిం కురుమేగృహేశ్రీః సౌభాగ్యవృద్ధిం కురుమేగృహే శ్రీః శ్రీశాంఘ్రి భక్తిం హరిధ్యానదాస్యం ప్రసన్న మంత్రార్థదృఢై కనిష్ఠాం గురోస్మృతింనిర్మల బోధబుద్ధం ప్రదేహి మేదేహి పరం పదం

సువర్ణవృద్ధిం కురుమేగృహే శ్రీః కళ్యాణవృద్ధిం కురుమేగృహే శ్రీః
విభూతి వృద్ధిం కురుమేగృహేశ్రీః సౌభాగ్యవృద్ధిం కురుమేగృహే శ్రీః
శ్రీశాంఘ్రి భక్తిం హరిధ్యానదాస్యం ప్రసన్న మంత్రార్థదృఢై కనిష్ఠాం
గురోస్మృతింనిర్మల బోధబుద్ధం ప్రదేహి మేదేహి పరం పదం
శ్రీః పృధ్వీ పతిత్వం పురుషోత్తమత్వం విభూతి వాసం వివిదార్ధ
సిద్ధిమ్ సంపూర్ణ సిద్ధిం బహువర్షభోగాం ప్రదేహిమే భార్గవి
జన్మ జన్మనీ య ఏక భక్తో స్వహమేకవర్షం విశుద్ధధీః
సప్తతివారజాపి సమంద సౌభాగ్య పిరమాకటాక్షాద్ భవేత్ సహస్రాక్ష
శదాధిక శ్రీః
 
పైన పేర్కొన్న ధనలక్ష్మీ స్తోత్రమును నిత్యం పఠిస్తే దారిద్ర్యముతో బాధపడేవారికి లక్ష్మీకటాక్షము వలన ఐశ్వర్యప్రాప్తి కలిగి అద్భుత శక్తులను శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహించును.