ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 19 ఆగస్టు 2016 (22:49 IST)

ఏ రోజు... ఏ దేవుడిని.... ఏ పుష్పాలతో పూజించాలి?

ఆదివారం నాడు సూర్యుడిని ఎర్రని పుష్పాలతో పూజించాలి. సోమవారం నాడు శివుడిని మారేడు దళాలతో, తెల్ల పువ్వులతో పూజించాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని తమలపాకులతో, సుబ్రమణ్య స్వామిని ఎర్ర పువ్వులతో పూజించాలి . బుధవారం అయ్యప్ప స్వామిని ఆకుపచ్చ పుష్పాలతో పత్

ఆదివారం నాడు సూర్యుడిని ఎర్రని పుష్పాలతో పూజించాలి. సోమవారం నాడు శివుడిని మారేడు దళాలతో, తెల్ల పువ్వులతో పూజించాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని తమలపాకులతో, సుబ్రమణ్య స్వామిని ఎర్ర పువ్వులతో పూజించాలి . బుధవారం అయ్యప్ప స్వామిని ఆకుపచ్చ పుష్పాలతో పత్రితో పూజించాలి . గురవారం నాడు శ్రీ రాముడిని, లక్ష్మీ నరసింహ స్వామిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. 
 
శుక్రవారం నాడు దుర్గా దేవిని ఎర్రమందార పువ్వులతో పూజించాలి. శనివారం నాడు వేంకటేశ్వర స్వామిని, నవ గ్రహలను నీలం రంగు పువ్వులతో పూజించుట శ్రేష్టం. ప్రతీ వ్యక్తి 7 రోజులలో ఏదో ఒక రోజుని నియమంగా వారాలు చేయుట గ్రహదోషాలు తొలగిపోతాయి.