బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (17:07 IST)

శుక్ర, శనివారాల్లో పిండి దీపాన్ని వెలిగిస్తే.. ఏంటి లాభం?

flour deepam
పిండి దీపాలను వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. పిండి దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో శ్రీలక్ష్మికి, శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
బియ్యపు పిండితో దీపారాధన చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ప్రతీరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. 
 
పిండి దీపాలు వెలిగిస్తే కోరిక కోరికలు నెరవేరుతాయి. జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.