అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

vishnu temple
Last Updated: శుక్రవారం, 26 జులై 2019 (12:38 IST)
మన దేశం హిందూ దేశం. ఇక్కడే హిందూ దేవాలయాలు అధికంగా ఉంటాయని ప్రతి ఒక్క భారతీయుడి భావన. పైగా, మన దేశంలో ఉన్నంతగా మరే దేశలో కూడా లేవని అభిప్రాయపడుతూ ఉంటారు.

కానీ, ఇలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. మన దేశంలోనేకాకుండా ఇతర దేశాల్లో కూడా అద్భుతమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి. కంబోడియా దేశంలో ఇండియాలోనే కాదు ప్రంపంచంలోనే లేనటువంటి అతి పెద్ద హిందూ దేవాలయం అది కూడా విష్ణు దేవాలయంగా ఉంది.

ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గుర్తించింది. ఈ మేరకు ఆ దేవాలయాన్ని నాసా శాటిలైట్ ఫోటోలను తీసి పంపించింది. ఫోటోల్లో నిక్షిప్తమైవున్న ఆ హిందూ దేవాలయం అద్భుతంగా ఉంది.దీనిపై మరింత చదవండి :