శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (17:21 IST)

సైనా-నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ అదుర్స్

హైదరాబాద్‌లోని నోవోటెల్ హోటల్‌లో బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా-నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ రిసెప్షన్‌లో స్పోర్ట్స్ ప్రముఖులు, సెలెబ్రిటీలు సందడి చేశారు. సవ్యసాచి డిజైన్ చేసిన బ్లూ లెహంగాలో సైనా నెహ్వాల్ వెడ్డింగ్ రిసెప్షన్‌‍కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 
 
ఈ ఫోటోలను సవ్యసాచి ట్విట్టర్లో పోస్టు చేసింది. అలాగే వెడ్డింగ్ ఫోటోషూట్‌లో సవ్యసాచి డిజైన్ చేసిన షేర్వాణీలో పారుపల్లి కశ్యప్ మెరిసిపోయాడు. అలాగే గోల్డెన్ రంగు దుస్తుల్లో సైనా మెరిసిపోయింది. ఈ ఫోటోలను మీరూ లుక్కేయండి.