శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 10 జులై 2021 (22:58 IST)

తెలంగాణాలో ప్రభుత్వ‌ ఉద్యోగ ఖాళీలు... ఏ శాఖ‌లో ఎన్ని?

తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగ‌ ఖాళీలు ల‌క్ష‌కు మించే ఉన్నాయి. తాజా లెక్కల ప్ర‌కారం తేలిన ఉద్యోగ ఖాళీలు...ఆయా ప్ర‌భుత్వ శాఖల వారీగా ఇవి... 
 
1. పోలీస్‌ శాఖ – 37,820 పోస్టులు
2. విద్యుత్ శాఖ- 12,961 పోస్టులు
3. గురుకులాలు – 12,438 పోస్టులు
4. విద్యాశాఖ (టీచర్లు) – 12,005 పోస్టులు
5. వైద్యారోగ్య శాఖ- 8,347 పోస్టులు
6. సింగరేణి – 7,785 పోస్టులు
7. టీఎస్‌ ఆర్టీసీ – 3,950 పోస్టులు
8. పంచాయతీరాజ్‌ శాఖ – 3,528 పోస్టులు
9. రెవెన్యూశాఖ – 2,506 పోస్టులు
10. అటవీశాఖ – 2,033 పోస్టులు
11. పురపాలక పఠనాభివృది శాఖ – 1,952 పోస్టులు
12. ఉన్నత విద్యా శాఖ – 1,678 పోస్టులు
13. నీటిపారుదల శాఖ – 1,058 పోస్టులు
14. ఆర్ధిక శాఖ – 720 పోస్టులు
15. మహిళా, శిశుసంక్షేమ శాఖ – 587 పోస్టులు
16. రోడ్లు, భవనాలశాఖ – 513 పోస్టులు
17. రవాణాశాఖ – 182 పోస్టులు
 
ఇక పోలీస్‌ శాఖలో ఖాళీలివి....
 
సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ – 1739 పోస్టులు
పోలీస్‌ కానిస్టేబుల్స్‌ – 38,081 పోస్టులు
 
 పాఠశాల విద్యాశాఖ : 
మోడల్‌ స్కూల్‌ ప్రీన్సిపాల్స్‌ – 88 పోస్టులు
పీజీటీ – 477 పోస్టులు
టీజీటీ – 985 పోస్టులు
 
 టీచర్‌ పోస్టుల ఖాళీలు : 
స్కూల్‌ అసిస్టెంట్స్‌ – 1,950 పోస్టులు
సెకండ్‌ గ్రేడ్‌ టీచర్స్‌ – 5415 పోస్టులు
లాంగ్వేజీ పండిట్స్‌ – 1,011 పోస్టులు
ప్రీఈః – 416 పోస్టులు
డైట్‌ కాలేజీ లెక్కరర్లు – 49 పోస్టులు
డైట్‌ సీనియర్‌ లెక్కరర్లు – 19 పోస్టులు
ఐఏఎస్‌ళ లకృరర్లు – 18 పోస్టులు
ఇతర పోస్టులు – 2197 పోస్టులు
గురుకులపారతాలలటీచర్లు – 541 పోస్టులు
 
 వైద్యారోగ్య శాఖ: 
డాక్టర్లు (అన్ని రకాలు) – 4347 పోస్టులు
ల్యాబ్‌ ఆసిస్టెంట్లు – 4347 పోస్టులు
ఇతీర పోస్టులు – 4000 పోస్టులు
 
 టీఎస్‌ ఆర్టీసీ: 
జూనియర్‌ అసిస్టెంట్స్‌ (ఫైనాన్స్‌) – 39 పోస్టులు
జూనియర్‌ అసిస్టెంట్స్‌ (పర్శనల్‌) – 39 పోస్టులు
మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌టైనీ – 123 పోస్టులు
ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ టైన్‌ – 84 పోస్టులు
ఆఫీస్‌ అండర్‌ ట్రైనీ జనరల్‌ – 39 పోస్టులు
ఆర్టీసీ కానిస్టేబిల్స్‌ – 280 పోస్టులు
ఇతర పోస్టులు – 615 పోస్టులు
 
 రెవెన్యూశాఖ : 
జూనియర్‌ అసిస్టెంట్‌/టైపస్ట్‌ – 421 పోస్టులు
డిప్యూటీ కలర్స్‌ – 08 పోస్టులు
డిప్యూటీ తహసీల్దార్లు – 38 పోస్టులు
వీఆర్వోలు – 700 పోస్టులు
డిప్యూటీ సర్వేయర్లు – 210 పోస్టులు
కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ – 50 పోస్టులు
డిస్‌ రిజిస్తార్‌ – 07 పోస్టులు
సట్‌ రిజ్ట్తార్‌ – 22 పోస్టులు
ఇతర పోస్టులు – 1,000 పోస్టులు
 
 వ్యవసాయశాఖ: 
ఏువోలు – 1911 పోస్టులు
హార్టికల్చర్‌ ఆఫీసర్స్‌ – 75 పోస్టులు
అగీకలార్‌ ఆఫీసర్‌, – 120 పోస్టులు
 
 అటవీశాఖ: 
ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌ – 200 పోస్టులు
ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ – 816 పోస్టులు
ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ – 1,000 పోస్టులు
అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ – 217 పోస్టులు
 
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ – 79 పోస్టులు
ఏఈ /ఎంపఈ/టీవో పోస్టులు – 202 పోస్టులు
ట్వలీవో – 123 పోస్టులు
టీస్‌ – 200 పోస్టులు
పుడ్‌ ఇన్‌స్నెక్ట్స్‌ – 20 పోస్టులు
మేనేజర్స్‌ ఇంజీనీర్‌(నోటిఫైడ్‌) – 146 పోస్టులు
అసిస్టెంట్‌ ఎఫ్‌ఏ(నోట్‌ఫైడ్‌) – 115 పోస్టులు
జనరల్‌ ఎంప్లాయిస్‌ – 858 పోస్టులు
ఇతర కిందస్టాయి ఉద్యోగాలు – 415 పోస్టులు
 
 ఉన్నతవిద్యాశాఖ :
జూనియర్‌ లెక్బరర్లు – 392 పోస్టులు
ఫిజికల్‌ డైరెక్టర్స్‌ – 88 పోస్టులు
లైట్రేరియన్స్‌ – 50 పోస్టులు
ల్యాబ్‌ అటెండర్స్‌ – 429 పోస్టులు
 
కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌:
ఫిజీకల్‌ డైరెక్టర్స్‌ – 25 పోస్టులు
లైట్రేరియన్స్‌ – 21 పోస్టులు
ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ – 301 పోస్టులు
 
 సాంకేతిక విద్యా శాఖ: 
లె్బరర్చ్‌ – 192 పోస్టులు
ఫిజికల్‌ డైరెక్టర్స్‌ – 31 పోస్టులు
లైట్రేరియన్స్‌ – 28 పోస్టులు
ల్యాబ్‌ అటెండర్స్‌ – 141 పోస్టులు