గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (16:47 IST)

హ్యాపీ బర్త్ డే బావ: కవిత గ్రీటింగ్స్.. ఫోటో వైరల్

harish rao - kavitha
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సోదరి కుమారుడు హరీశ్ రావు అనే విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం కవిత బావకు పుట్టిన రోజు విషెస్ చెప్తూ పోస్టు చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.