సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (12:23 IST)

ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా

komatireddy rajagopal reddy
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన రాజీనామాను స్పీకర్ ఆమోదించారని తెలిపారు. అలాగే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిపారు. 
 
కాంగ్రెస్‌కు ఇప్పటికే గుడ్ బై చెప్పేసిన రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21వ తేదీన బీజేపీ అగ్ర నేత అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.