బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 28 మే 2021 (16:22 IST)

వివిధ రకాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు గురించి తెలుసుకుందాం

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు రకరకాల రంగుల్లో వుంటాయి. తెలుపు రంగుపై నలుపు అక్షరాలతో వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ వుంటే అది వ్యక్తిగత వాహనం అని తెలుసుకోవచ్చు. ఐతే కొన్ని వాహనాలపై నలుపు-పసుపు, ఎరుపు, నీలం ఇలా రకరకాల రంగులతో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. వాటి వెనుక వున్న అర్థం ఏమిటో తెలుసుకుందాం.