శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (13:00 IST)

తెలంగాణ సభాపర్వం: ఎన్నిరోజులు పనిచేయాలి..

నేటి నుంచి శాసన సభ, మండలి వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 
 
అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. కాగా, ఉభయ సభల సమావేశాల అజెండా నేడు ఖరారు కానుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ, మండలిలో చర్చించే అంశాలు, ఎన్నిరోజులు పనిచేయాలనే అంశాలను నిర్ణయించనున్నారు.