ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (12:25 IST)

జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వలేదు.. పీజేఆర్ కుమారుడి రాజీనామా

congressflags
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ రెండో జాబితాలో జూబ్లీహిల్స్ టికెట్ తనకు రాకపోవడం‌పై పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 
 
కాంగ్రెస్ అజారుద్దీన్‌కి జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్.. జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌కు టికెట్ ఇవ్వలేదు.