గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 జూన్ 2019 (18:19 IST)

జలాశయంలో ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయారు(video)

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మెట మండలం బొమ్మాపూర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను 32 ఏళ్ల అవినాశ్, 19 ఏళ్ల సంగీత, 18 ఏళ్ల సుమలతగా గుర్తించారు. వీరందరూ రఘునాథపల్లి మండలం మేకలగట్టు వాసులుగా పోలీసులు తెలిపారు. ఫోటోలు తీసుకుంటూ ముగ్గురూ ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయారు. వీడియోలో చూడండి...