తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో టీఎస్ఆర్టీసి బస్సు పేరెడ్‌ను సంస్థ ఎండి సజ్జనార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నగరంలోని రోడ్లపై పరుగులు తీస్తున్న గరుడ ఆర్టీసి బస్సులను మీరు కూడా చూడండి. Our Fleet is Gearing up for the Grand #TSRTCBusParade pic.twitter.com/Glbcg3PYyG — Managing Director - TSRTC (@tsrtcmdoffice) August 13, 2022