మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (11:25 IST)

TSSPDCL Recruitment 2022: 201 ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

Jobs
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భ‌ర్తీకి ఇప్ప‌టికే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ విద్యుత్ శాఖ 201 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
 
అయితే ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు కొన్ని గంట‌లే మిగిలి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు చివ‌రి నిమిషం వ‌ర‌కు ఆగ‌కుండా ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌డం ఉత్త‌మం. 
 
ఈ నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ tssouthernpower.cgg.gov.inను సందర్శించాల్సి ఉంటుంది.
 
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపున‌కు ఆఖ‌రు తేదీ 15.06.2022 (upto 5:00 pm)

ఆన్‌లైన్ అప్లికేష‌న్‌కు ఆఖ‌రు తేదీ 05.07.2022 (upto 11:59 pm)

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం - 23.07.2022

ప‌రీక్ష తేదీ - 31.07.2022