"పిచ్చెక్కిస్తా.." నిర్మాత మరో చిత్రం "ఇదేదో బాగుంది "

ivr| Last Modified సోమవారం, 8 సెప్టెంబరు 2014 (21:24 IST)
ఇటీవలే టాలీవుడ్ సూపర్ హీరోయిన్ కాజల అగర్వాల్ చేతుల మీదుగా ఆడియో విడుదలయ్యి సూపర్ సక్సెస్ అయ్యిన "పిచ్చెక్కిస్తా.." సినిమా నిర్మాత నటరాజ్ కొట్టూరి నిర్మాతగా స్వీట్ మిర్చిస్ స్టూడియోస్ సమర్పణలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రం పేరు "ఇదేదో బాగుంది". ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్ మరియు సాహిత్యలను హీరోలు గా పరిచయం చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ" పిచ్చెక్కిస్తా చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేస్తున్నాము. మా మరో చిత్రం ఇదేదో బాగుంది అనే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. యూత్‌ఫుల్
ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారని తెలిపారుదీనిపై మరింత చదవండి :