శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 13 అక్టోబరు 2017 (14:57 IST)

శోభనానికి టైం దొరకడం లేదంటున్న హీరోయిన్... అంత బిజీగా వుందట...

ఇప్పటి ఆధునిక ప్రపంచంలో డేటింగ్ అనేది కామన్ అయిపోయింది. అమ్మాయి-అబ్బాయి ఇష్టపడితే డేటింగ్ చేసుకోవడం అనేది జరుగుతోంది. ఆ సమయంలోనే ఒకరికొకరు అర్థం చేసుకోవడాలూ... లైంగిక సుఖాలూ... అలా అన్నీ జరిగిపోతుంటాయి. సినీ ఇండస్ట్రీలో అయితే ఇది మరీ ఎక్కువ. పెళ్లికి

ఇప్పటి ఆధునిక ప్రపంచంలో డేటింగ్ అనేది కామన్ అయిపోయింది. అమ్మాయి-అబ్బాయి ఇష్టపడితే డేటింగ్ చేసుకోవడం అనేది జరుగుతోంది. ఆ సమయంలోనే ఒకరికొకరు అర్థం చేసుకోవడాలూ... లైంగిక సుఖాలూ... అలా అన్నీ జరిగిపోతుంటాయి. సినీ ఇండస్ట్రీలో అయితే ఇది మరీ ఎక్కువ. పెళ్లికి ముందే అన్నీ కానించేసేవారు చాలామంది వుంటారనే కామెంట్లు లేకపోలేదు. సినీ ఇండస్ట్రీలో కొందరు శృంగారం, మద్యం వంటివాటి గురించి మాట్లాడితే... అవి పెద్ద విషయాలే కాదని చెపుతుంటారు. 
 
పెళ్లికి ముందు సెక్స్ చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించినవారు కూడా లేకపోలేదు. సర్లే... ఇక అసలు విషయానికి వస్తే.. నటి ప్రియమణి తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది. ఐతే పెళ్లయిన దగ్గర్నుంచి ఇద్దరికీ శోభనం ముహూర్తం కుదర్లేదట. షూటింగులతో బిజీ కావడంతో ఆ కార్యం నెరవేరకుండా వాయిదా పడుతూ వస్తోందట. 
 
అసలు సంసారం చేయకుండా మేరీడ్ లైఫ్ గురించి తను ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేనంటోంది. మొత్తమ్మీద చూస్తే మలయాళంలో బిజీ ఆఫర్లతో ముందుకు దూసుకువెళుతోంది ప్రియమణి. కానీ పెళ్లయిన తర్వాత కూడా ఈ వాయిదాలు ఏంటంటూ కొందరు నసగుతున్నారు. మరి ప్రియమణి ఆ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తుందోనని వాళ్లాయన ఎదురుచూస్తున్నాడట.