గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (19:34 IST)

ప్రేమలో ఉన్నా.. లేకపోయినా శాంపైన్ తాగుతాను.. స్నేహా రెడ్డి పోస్ట్?

Sneha reddy
పుష్ప స్టార్ బన్నీ తన భార్య స్నేహా రెడ్డి బర్త్ డేను సెలెబ్రేట్ చేసేందుకు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. పిల్లలను హైదరాబాదులోనే వుంచి.. బన్నీ తన భార్యతో లండన్‌కు స్పెషల్ వెకేషన్‌లో వెళ్లాడు. 
 
లండన్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు బన్నీ, స్నేహా రెడ్డిలు నెట్టింట్లో షేర్ చేయగా అవి బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా స్నేహా రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ వేసింది. 
 
తాను ప్రేమలో ఉన్నా.. లేకపోయినా కూడా శాంపైన్ తాగుతాను అని ఓ కొటేషన్ ఉంది. ఆ కొటేషన్‌ను స్నేహా రెడ్డి షేర్ చేసింది. అంటే తాను కూడా అలానే శాంపైన్ తాగుతానని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్నేహా రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఈ కొటేషన్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.