బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (11:41 IST)

బ్రూనా అందాలు అదరహో: హాట్ ఫోటోలు.. ఇంటర్నెట్‌లో వైరల్..

అందాలను ఆరబోయడంలో ఈ మధ్య హీరోయిన్లు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఈ మధ్య కొందరు హీరోయిన్లు సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ

అందాలను ఆరబోయడంలో ఈ మధ్య హీరోయిన్లు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఈ మధ్య కొందరు హీరోయిన్లు సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ ట్రెండ్‌నే చాలామంది హీరోయిన్లు చక్కగా ఫాలో అవుతున్నారు. సినిమాల్లో సరైన ‌అవకాశాలు రాకపోవడంతో.. హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో తమ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తున్నారు.
 
తాజాగా గ్రాండ్ మస్తీ గర్ల్, బ్రెజిల్ మోడల్ బ్రూనా అబ్దుల్లా నగ్నంగా వున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన అందాలను ఇలా ఓపెన్‌గా పెట్టేసింది. ప్రముఖ ఫోటో గ్రాఫర్ హైదర్ ఖాన్ తీసిన ఫొటో షూట్‌లో బ్రూనా అందాలు కుర్రకారును మరింత రెచ్చగొట్టేలా వున్నాయి. ఈ ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అమ్మడు హాట్ ఫోటోలను చూసి ఆనందిస్తే.. మరికొందరు మాత్రం ఇవన్నీ ఈమెకు అవసరమా అంటున్నారు