సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వి
Last Modified: సోమవారం, 31 ఆగస్టు 2020 (14:30 IST)

బిగ్ బాస్ 4, చివరి దశ కంటెస్టంట్ జాబితాలో మార్పు

బిగ్ బాస్ వినోదాత్మక కార్యక్రమం నాల్గో విభాగం సెప్టెంబరు 6 నుండి బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే ఇందులో పాల్గొంటున్న కంటెస్టంట్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 16 మంది పాల్గొనే పార్టిసిపెంట్ క్వారంటైన్ లోనికి వెళ్లడం ఆనవాయితి.
 
కాని ఈ ప్రోగ్రామ్‌లో 30 మంది పాల్గొంటుండగా అందులో 16 మందిని చివరి దశకు ఎంపిక చేస్తారు. కరోనా క్లిష్ట పరిస్థితిలో ముందస్తు జాగ్రత్తతో ఈ కార్యక్రమాన్ని నడిపించనున్నారు. ముందస్తుగా 16 మంది జాబితాను విడుదల చేసిన సందర్భంగా చివరి తరుణంలో కంటెస్టంట్ జాబితాలో స్వల్ప మార్పు టోటుచేసుకున్నాయి. చివరి దశ కంటెస్టంట్లు ఎవరో సెప్టంబరు 6న బుల్లితెరపై చూపిస్తాని చెప్పారు బిగ్ బాస్ నిర్వాహకులు.