బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (18:10 IST)

జిమ్‌లో తమన్నా భాటియా ఎట్రాక్షన్

Tamannaah Bhatia in  zym
Tamannaah Bhatia in zym
తమన్నా భాటియా జిమ్‌లో అన్ని పరిమితిని దాటుతోంది. జిమ్‌లో ఆమె పూర్తిగా స్విమ్ డ్రెస్ లో తన సెక్సీ బాడీని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తోంది. సినిమాల్లో అయితే మరీను. జైలర్ లో కావాలయ్యా.. అంటూ పాడే సాంగ్ తో యూత్ ను అలరించింది. అయితే ఈ రోజు లేటెస్ట్ గా తమన్నా జిమ్ డ్రెస్ తో బాలీవుడ్ లో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె పరిమితులు దాటింది అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఇది తమన్నానేనా.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తే, ఇంతకంటే ప్రూఫ్ కావాలా అంటూ రిప్లయి ఇస్తున్నాడు.
 
ఇక తమన్నాకు ఆరోగ్యంపై శ్రద్ద ఎక్కువ. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఏదైనా ఉంటే, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు కూడా. స్టార్ తన కూల్‌లో వెయిట్ ట్రైనింగ్, గ్రూప్ వర్కౌట్‌లు మరియు కార్డియోను మిళితం చేస్తుంది. ప్రకాశవంతమైన రంగులలో విలువైన జిమ్ దుస్తులతో దర్శనమిస్తుంది. ఆమెకు పర్సనల్ జిమ్ వుంది. ప్రతి ఒక్కరినీ వారి వ్యాయామాల ద్వారా ఎప్పటికప్పుడు బాడీని సరిచేసుకోండని చెబుతోంది తమన్నా. కాలక్రమేణా శక్తివంతం కావడానికి జిమ్ మీకు సహాయం చేస్తుంది" అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలో పేర్కొంది.