1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (20:08 IST)

యాషిక ఆనంద్.. కోలీవుడ్‌ మియా ఖలీఫా.. సిగ్గేస్తుందట!

yashika anand
కోలీవుడ్‌లో ఎక్స్‌పోజింగ్ సునామీగా గుర్తింపు పొంది, తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యింది. వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న క్రమంలోనే రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆమె కెరీర్‌కు బ్రేక్‌ పడింది. ఆమె ఎవరో కాదు.. యంగ్ బ్యూటీ యాషిక ఆనంద్ ప్రస్తుతం ఆమె నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. ఆమె అతి ఎక్స్‌పోజింగే. 
 
గాయాల నుంచి ఈ మధ్యే కోలుకున్న ఆమె.. తన మునుపటి బిహేవియర్‌ను రిపీట్ చేస్తూ మళ్లీ బోల్డ్ పిక్స్, వీడియోలతో రెచ్చిపోతోంది. ఈ మేరకు 'నాకు సిగ్గేస్తుంది' అనే క్యాప్షన్‌తో నెట్టింట ఓ వీడియోను షేర్ చేసింది. 
Yashika
Yashika
 
ఈ వీడియో వైరల్ కావడంతో బోల్డ్ కామెంట్లతో రెచ్చిపోతున్న నెటిజన్లు.. 'కోలీవుడ్‌ మియా ఖలీఫా' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డ్రెస్సింగ్ సెన్స్, వాకింగ్ స్టైల్‌ను మియా ఖలీఫాతో పోల్చుతున్నారు.